టైరుపేలి బావిలో పడ్డ కారులో..

  0
  20024

  కారు టైరుపేలి ఘోరం జరిగింది. దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద వేగంగా వస్తున్నా కారు టైరు పేలింది. కారు అదుపుతప్పి రోడ్డుపక్కకునె ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకుపోయింది. 20 అడుగులు బావిలో పుష్కలంగా నీరుంది. బావి నీటిలో కారు మునిగిపోయింది. కారులో తల్లీ , కొడుకులున్నారు. ఒక శుభకార్యానికి పోయి వస్తూ ఇలా ప్రమాదంలో చిక్కుకొని మరణించారు. టైరుపేలి బావిలో కారు పడటాన్ని గుర్తించిన పొలాల్లో స్థానికులు పరుగులు పెట్టారు. అప్పటికే ఘోరంజరిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మోటార్ల సాయంతో బావిలో నీళ్లు తోడే ప్రయత్నం చేసారు. ఈ లోగా గజఈతగాడు నర్సింహా ను , బావిలోకి దించారు. నీళ్లలో ఉన్న కారుకు తాడుకట్టే ప్రయత్నంలో , నర్సింహా , కారు బాటమ్ లో చిక్కుకుపోయి చనిపోయాడు.. ఉదయానికి అందరి మృతదేహాలను బయటకు తీశారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.