మోకాళ్ల మీద వంగి.. మంత్రుల పాదాభివందనాల్లో తమిళనాడు స్టయిల్..

  0
  568

  జ‌గ‌న్ ముందు మోక‌రిల్లిన మంత్రిగ‌ణం..

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త మంత్రులు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ట్ల త‌మ వీర విధేయత‌ను చాటారు. ఇలా ప్రమాణం చేశారో లేదో.. అలా వెళ్లి జ‌గ‌న్‌కు పాదాభివందనం చేశారు.

  నారాయణ స్వామి, ఉషశ్రీచరణ్, మేరుగ నాగార్జున, సీదిరి అప్ప‌ల‌రాజు, తానేటి వ‌నిత‌, విడ‌ద‌ల ర‌జ‌ని సీఎం జగన్ పాదాలకు నమస్కారం చేసిన వారిలో ఉన్నారు.

  ఇక గుడివాడ అమర్ నాథ్, జోగి రమేశ్, ముత్యాల‌నాయుడు ఇంకాస్త ఎక్కువగా తమ విధేయతను ప్ర‌ద‌ర్శించారు.

  మోకాళ్ల మీద వంగి మ‌రీ కాళ్లకు నమస్కరించారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రోజా జగన్ వద్దకు వెళ్లి కాళ్లకు మొక్కారు.

  ఆయన చేతిని ముద్దాడారు. ఇలా ఎవరికివారు జగన్ పై తమకున్న విన‌య విధేయ‌త‌ను చాటుకున్నారు కొత్త మంత్రులు.

  మోకాళ్ల మీద వంగి.. మంత్రుల పాదాభివందనాల్లో తమిళనాడు స్టయిల్..

  మోకాళ్ల మీద వంగి.. మంత్రుల పాదాభివందనాల్లో తమిళనాడు స్టయిల్..

  మోకాళ్ల మీద వంగి.. మంత్రుల పాదాభివందనాల్లో తమిళనాడు స్టయిల్..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..