పూరింట నివాసం.. సరిగమలతో సావాసం..

  0
  571

  చదువుతోపాటు ఆట పాటల్లో రాణించాలన్నా, ఇతర వ్యాపకాల్లో మునిగితేలాలన్నా డబ్బున్న వారికే చెల్లుబాటయ్యే రోజులివి. కానీ ఆ పేదింటి బిడ్డ మాత్రం సరిగమలతో సావాసం చేస్తున్నాడు. ఆషామాషీగా కాదు.. అందులో అపర మేధావిగా రాణిస్తున్నాడు. సంగీతంలో వయసుకి మించిన పరిణతి చూపిస్తున్న ఆ పిల్లవాడు.. తన సోదరికి కూడా అందులో మెళకువలు నేర్పిస్తున్నాడంటే వాడి టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. చూసి, విని ఆనందించాల్సిందే.

  ఈ బుడ్డోడు తమిళనాడు వాసి అనే సమాచారం మినహా ఇతని గురించి ఇంకేమీ తెలియరాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్