ఫోన్ చెక్ చేసిన ఎస్సైకి కళ్ళు బైర్లు కమ్మాయి.

  0
  3223

  వాడి గుట్కా దొంగ వ్యాపారం గుట్టు కోసం , మొబైల్ ఫోన్ తీసుకున్న చెన్నై పోలీసులకు షాక్ కొట్టినంత పనయింది.. ఫోన్లో మైనర్ అమ్మాయిలపై అత్యాచారం ,వీడియోలు ఉన్నాయి.. అన్నీ వాడే తీయించుకున్నాడు.. వాడిపేరు పెరుమాళ్ళు.. వయసు 48 ఏళ్ళు.. చిల్లర అంగడి నడుపుతున్నాడు. నిషేదిత గుట్కాలు అమ్ముతున్నాడనో సమాచారంతో పోలీసులు రైడ్ చేస్తే , వాడి ఫోన్లో లైంగిక అత్యాచార వీడియోలు దొరికాయి..

  30 ఏళ్ళు , 28 ఏళ్ళు వయసుండే ఇద్దరు అక్కాచెల్లెళ్లు , తమ మైనర్ కూతుళ్లనుకూడా వాడికి ఇలా తార్చేవాళ్ళని తేలింది. ప్రతి నెల సామానులకు డబ్బులు ఇవ్వకుండా దానికి బదులుగా , తమ మైనర్ కూతుళ్లను వాడి కామవాంఛకు తయారుచేవాళ్ళు.. ఆ ఇద్దరి మైనర్ పిల్లలతో పాటు , మరో ముగ్గురు మైనర్ అమ్మాయిలను కూడా , పెరుమాళ్ళు దగ్గరకు పంపేవారు. ఈ వీడియోలన్నింటిని , స్వాధీనం చేసుకొని , పెరుమాళ్ళుని , ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్