భిక్షగత్తె స్వాతి ఎవరో తెలుసా..??

  0
  8127

  విధి విచిత్రమైనదేకాదు , వికృతమైనది కూడా.. దీనికి నిదర్శనమే స్వాతి అనే ఈ మహిళ జీవితం .. స్వాతి కాశీ వీధుల్లో బిక్షాటన చేస్తోంది.. కంప్యూటర్స్ లో బీఎస్సీ చేసింది.. దక్షిణ భారతదేశానికి చెందిన మహిళనని చెబుతుంది.. ఇంగ్లిష్ బాగా మాట్లాడుతుంది.. పెళ్ళైనతరువాత , కాన్పు సమయంలో ఆమెకు చేతికి పక్షవాతం వచ్చింది. బిడ్డను తీసేసుకున్న అత్తింటి వాళ్ళు , అవిటి కోడలు తమకు వద్దని గెంటేశారు.. పుట్టింటికి పోలేక , ఇలా రైలెక్కి మూడేళ్ళ క్రితం కాశీకి వచ్చేసి , బిక్షాటనతో పొట్టపోసుకుంటుంది.. రోడ్డుపక్కనే పడుకుంటుంది.. మంచి కుటుంబం నుంచి వచ్చిన స్వాతిని చూసినవాళ్లు , ఆమెను పిచ్చిది అనుకుంటారు.. కానీ ఆమె మాట్లాడేతీరు అలాఉండదు.. విధి వైపరీత్యం కాకుంటే , ఆమె జీవితం ఇలా కావడమేమిటి.. ??

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.