ఏపీలో అరాచక పాలన.. జూనియర్ ఎన్టీఆర్ ఫైర్

    0
    243
    అసెంబ్లీలో జరిగిన సంఘటన తన మనసుని కలచి వేసిందని అన్నారు జూనియర్ ఎన్టీఆర్. రాజకీయాలు విమర్శలకే పరిమితం కావాలి కానీ, వ్యక్తిగత దూషణల వరకు రాకూడదని చెప్పారు. సంస్కృతిని కలచి వేసి, కాల్చేసే సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అది అరాచక పాలనకు నాంది అని చెప్పారు. అలాంటి అరాచక సంస్కృతిని ఆపేయాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని, ఇది తన విన్నపం అని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్.
    https://twitter.com/tarak9999/status/1461999392764792832?s=20