మన భారత వైమానిక దళం ఒక గొప్ప సాహసం పూర్తి చేసింది. మన యుద్ధ విమానాల పైలట్ల కీర్తి కిరీటంలో ఇదొక కలికితురాయి. 2120 కిలో మీటర్ల వేగంతో వెళ్ళే సుఖోయ్ – 30 యుద్ధ విమానాలను విజయవంతంగా రోడ్డు మీద దించి రికార్డు సృష్టించారు. రాజస్థాన్ లోని జాలోర్ జాతీయ రహదారిపై ఈ యుద్ధ విమానాన్ని విజయవంతంగా దించారు. జాతీయ రహదారుల సంస్థ యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితిలో దించేందుకు ఎమెర్జెన్సీ లాండింగ్ రోడ్డును నిర్మించారు. ఇదే గాక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ 130 జే అనే విమానాన్ని కూడా ఇలాగే లాండింగ్ చేశారు. సుఖోయ్ యుద్ధ విమానాన్ని జాతీయ రహదారిపై ల్యాండ్ చేస్తున్న దృశ్యాలను చూడండి..
ఇవీ చదవండి..