నా బిడ్డకు తండ్రెవరో బిడ్డకే తెలుసు. అంతే ..

  0
  123

  సినీ హీరోయిన్ , టిఎంసి ఎంపీ నస్రత్ జహాన్ కొత్త వాదన చేస్తోంది. తన బిడ్డకు తండ్రెవరో చెప్పనని ఆమె చెప్పింది. పెళ్లికాకుండానే , కడుపు ఎవరికొచ్చిందో చెప్పకుండానే బిడ్డని కనింది.. 2019 లో సునీల్ జైన్ అనే వ్యాపారిని టర్కీలో పెళ్లిచేసుకుంది. తర్వాత రిసెప్షన్ కూడా ఇక్కడే ఇచ్చింది.. ఆరునెలలకు అసలు తనకు జరిగిందీ పెళ్లి కాదని , దానికి చట్టబద్దత లేదని చెప్పేసింది. తర్వాత ఏడాదికి తాను గర్భవతినని చెప్పింది. దానికి కారణమెవరో చెప్పానని చెప్పింది. ఇప్పుడు బిడ్డను కన్న తరువాత మొదటిసారిగా , మాట్లాడింది. తానెవరికి బిడ్డను కన్నానో , బిడ్డకు తండ్రి ఎవరో అడిగితే , ఆడతానాన్నే అవమానించినట్టు అవుతుందని , ఇది మహిళలను కించపరిచే చర్య అని చెప్పింది. తన బిడ్డకు తండ్రెవరో , బిడ్డకు తెలిస్తే చాలు , ప్రపంచానికి చెప్పాల్సిన అవసరంలేదని చెప్పేసింది..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్