ఉమ్మితోనే ఇక షుగర్ పరీక్షలు..

  0
  90

  షుగర్ రోగులకు ఒక శుభవార్త.. మరో రెండేళ్లలో రక్తంలో షుగర్ స్థాయి కనుగొనేందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబందించిన పరీక్షలు , ప్రయోగాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇప్పుడు దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఫలితాల్లో ఖచ్చితత్వం నిర్దారణ కోసం ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రక్తం తీయడంద్వారా , రక్త పరీక్షలతో షుగర్ స్థాయిలు కనుగొంటారు. ఒక్కోదఫా రోజుకు ఆరుదఫాలు కూడా రోగులనుంచి రక్తం సేకరించాల్సి వస్తుంది. సాధారణంగా అవుట్ పేషేంట్ రోగులకు రెండు దఫాలుగా రక్తం తీసి పరీక్ష చేస్తారు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలో , లాలాజలంతో రక్తంలో షుగర్ స్థాయి యెంత ఉంటుందో కనుగొనే పరికరం ఇప్పుడు ప్రయోగదశలో ఉంది. దీనిని ఒక స్ట్రిప్ రూపంలో రూపొందించారు. దానిపై ఉమ్మి వేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ లెవెల్ చెప్పేస్తుంది.. వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్