అతడి పేరు డెరియో కోస్టా.. ప్రపంచంలోనే దైర్యవంతుడైన పైలెట్.. పేరుకు తగ్గట్టే డేర్ డెవిల్ పైలట్ , మరియు కారు రేసర్.. 5,200 అడుగుల రోడ్డు సొరంగంలో నుంచి విమానాన్ని టేకాఫ్ చేసాడంటే , ఇతని ధైర్యాన్ని , నైపుణ్యాన్ని ప్రపంచమే పొగుడుతొంది.. అతడి పేరుని గిన్నెస్ లో చేర్చారు. ఇలాంటి రికార్డ్ సాధించిన మొట్టమొదటి పైలట్ గా రికార్డ్ స్థాపించాడు. టర్కీలోని నార్త్ మర్మరా హైవేపై అతను ఈ స్టంట్ చేసాడు..ఒళ్ళు జలదరించే ఈ పైలట్ సాహసం చూడాల్సిందే,, చూడండి,
so Dario Costa just became the first person to fly a plane through TWO tunnels and we are literally speechless? #givesyouwiiings #worldrecord pic.twitter.com/Uk3RFqeVPZ
— Red Bull (@redbull) September 4, 2021