హాస్టల్ భోజనం గురించి కన్నీటి సమాధానం..

  0
  496

  హాస్టల్ లో భోజనం ఎలా ఉంటుంది. అద్భుతంగా అయితే ఉండదు కానీ.. కొన్ని సందర్భాల్లో పిల్లలకు ఆమోదయోగ్యంగానే ఉంటుంది. అయితే చాలాచోట్ల మాత్రం అస్సలు బాగోదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగనన్న గోరుముద్ద అనే పేరుతో ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని చెబుతున్నారు. మెనూ పర్ఫెక్ట్ గా అమలు చేస్తామంటన్నారు. అయితే వాస్తవానికి ఇది సరిగ్గా అమలవుతందా..? జగనన్న గోరు ముద్ద ఎలా ఉందో ఈ బాలిక మాటల్లోనే వినండి.

  కర్నూలు జిల్లా ఆదోనిలో బాలికల పాఠశాలను ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ కృష్ణమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ బాలిక చెప్పిన సమాధానం ఇది. భోజనం బాగా లేదని, నాసిరకం బియ్యం వండుతున్నారని, కనీసం బియ్యాన్ని చెరగరని, కోడి గుడ్లు కూడా సరిగా ఇవ్వడం లేదంటూ విద్యార్థులు వివరించారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.