ఏమిటీ వింతజీవి..? బీచ్ లో కనిపించింది..

  0
  306

  సృష్టిలో లో మన కంటికి కనిపించని అనేక జీవరాశులు ఇంకా ఉన్నాయి .. భూమ్మీదే కాదు సముద్రంలో సగానికి సగం జీవరాశులను మానవులు చూసి ఉండరు. అందుకే సాగరగర్భంలో అన్వేషణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది . ఎప్పటికప్పుడు కొత్త జీవరాసులు కనబడుతూనే ఉంటాయి .

  తాజాగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ బీచ్ లో ఓ సముద్ర జీవరాశి కళేబరం ఆసక్తిని రేకెత్తిస్తోంది . ఈ జీవికి నాలుగు కాళ్ళు , పొడవైన తోక, సరీసృపాలను పోలిన తలతో ఒక వింత జంతువు గా ఇది కనిపిస్తుంది.. ఇలాంటి జీవిని గతంలో ఎప్పుడూ చూడలేదు . ఇప్పుడు బీచ్ లో కనిపించింది.

  ఒకరకంగా గ్రహాంతర వాసి అన్న భావన కలిగిస్తుంది. గ్రహాంతరవాసుల ఊహా చిత్రాలు కూడా ఇలాగే ఉంటాయి. స్థానికులు ఈ వీడియో తీసి పెట్టడంతో దీనిపై జీవ శాస్త్రంజ్ఞులలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు మళ్ళీ దీనిపై పరిశోధనకు పూనుకున్నారు..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.