RRR సినిమా ఐదు రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా ..?

  0
  450

  భారతీయ సినీ రంగంలో సంచలనం సృష్టించి ,సరికొత్త రికార్డులను స్థాపించిన RRR సినిమా ఐదు రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా ..? ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 29వ తేదీ నాటికి 611 కోట్లు కలెక్షన్ సంపాదించి రికార్డ్ స్థాపించింది.. ఇందులో 474 కోట్లు భారతదేశంలోని థియేటర్లలో , కాగా హిందీ వెర్షన్ లో 107 కోట్లు వసూలు చేసింది. ఇది ఇప్పటివరకు అన్ని చిత్రాల్లో రికార్డ్ బ్రేక్ చేసింది.

  ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందించిన ఈ చిత్రం స్వాతంత్రోద్యమ కాలం నాటిది. 1920 సంవత్సరాలలో సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తీశారు .. ఈ సినిమాకు 550 కోట్ల రూపాయలు వ్యయం అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు .. ఐదు రోజులు దాటినా కలెక్షన్లలో మాత్రం సినిమా ఇంకా తగ్గలేదు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.