ఆకాశంలో ఒక అద్భుతం, ఆకుపచ్చ రంగులో వెలుగులు.

  0
  166

  రాత్రి సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం.. ఉన్నట్టుండి మహానగరమే ఉలిక్కిపడే కాంతి.. ఆకాశంలో కొన్ని లక్షల మెగావాట్ల విద్యుత్ ఆంత వెలుగు.. అంతలోనే ఆకాశం అంతా ఆకుపచ్చ రంగులో వెలుగులు.. ఒక పక్క భయంతో , అందమైన ఈ ప్రకృతి దృశ్యం కొన్ని సెకెన్ల పాటు ఉండింది.. విశ్వ రహస్యాలు ఎంతకీ అంతుబట్టని ఇలాంటి అద్భుతాలే.. ఆకాశంలోనుంచి భూమివైపునకు దూసుకొచ్చే గ్రహశకలం , లేదా ఉల్కాపాతం ఇలా భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఇలా మండిపోయి ఈ దృశ్యం ఆవిష్కృతం అయింది.. భౌతిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం , ఆకాశం నుంచి ఉల్కలు , లేదా గ్రహ శకలాలు గంటకు లక్షమైళ్ళ వేగంతో దూసుకొస్తాయి.. ఆ వేగంతో జరిగే రాపిడిలో ఇలా మండిపోతాయి.. టర్కీ లోని ఇజ్మీర్ పట్టణంలో కనిపించిన అద్భుతమిది..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?