వామ్మో .. నదిలో దెయ్యం చేప..

  0
  419

  చెరువుల్లో, న‌దుల్లో పెద్ద పెద్ద చేప‌లు చూస్తుంటాం. మ‌హాఅయితే నాలుగు అడుగులో లేక ఐదడుగులో ఉంటాయి. 50 నుంచి 100 కేజీల బ‌రువుండే చేప‌లు క‌నిపిస్తుండ‌డం స‌హ‌జం. కానీ ప‌ది అడుగుల‌కు పైగా ఉండే చేప‌ను ఎప్పుడైనా చూశారా ? 600 పౌండ్లు బ‌రువు ఉండే చేప గురించి ఎనాడైనా విన్నారా ? అలాంటి ఓ చేప నార్త్ అమెరికాలోని ఫ్రేజ‌ర్ న‌దిలో క‌నిపించింది. చూసేందుకు అన‌కొండ‌లాగా క‌నిపించే ఈ చేపను స్ట‌ర్ట‌న్ ఫిష్ అని పిలుస్తారు. భ‌యంక‌రంగా క‌నిపిస్తున్న ఈ చేప‌ను చూసిన వారంతా నోరెళ్ళ‌బెడుతున్నారు. న‌దిలో ఈదుతూ పోతున్న ఈ చేప వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.