బైక్ రేస్‌లు, బైక్ స్టంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అడ్వెంచర్లు చేయాలనుకునే కుర్రకారు బైక్‌లతో స్టంట్స్ చేస్తుంటారు. బైక్‌లను గాల్లోకి ఎగరేస్తూ దూసుకెళ్తుంటారు. అలాంటి వీడియోనే ఇది కూడా. కొంతమంది కుర్రాళ్ళు బైక్ స్టంట్స్ చేస్తూ గాల్లో చక్కర్లు కొట్టారు. గింగరాలు తిరుగుతూ అడ్వెంచర్లు చేశారు. గుండె దడ పుట్టించే ఈ వీడియో చూస్తే… ఇది ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. అయినా అవలీలగా స్టంట్స్ చేస్తూ అదరగొట్టారు. చైనాలో కొంతమంది చేసిన బైక్ స్టంట్ విన్యాసమిది. మీకూ ఓ లుక్కేయండి.
https://www.facebook.com/watch/?v=755606088757883&extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&ref=sharing