ఒక్క శ్రీరెడ్డి.. వంద ప్రశ్నలు..
మీలో ఎవరైనా సమాధానం చెప్పగలరా..?
===================
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే శ్రీరెడ్డి మరోసారి లైవ్ లోకి వచ్చింది. కరాటే కళ్యాణిపై రెచ్చిపోయింది. శ్రీకాంత్ రెడ్డి ఇష్యూలో అతడికి అండగా నిలిచింది. పనిలో పనిగా సమాజానికి మెసేజ్ ఇచ్చింది. న్యూస్ ఛానల్స్ బండారాన్ని బయటపెట్టింది.
ఇండస్ట్రీలో జరిగే విషయాలను నెటిజన్లకు చెప్పింది. రాజకీయాలపైనా మాట్లాడింది. నేటి రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో చెప్పింది. త్వరలోనే రాజకీయాలపై కూడా తన అభిప్రాయాలను పంచుకుంటానని బాంబు పేల్చింది.
శ్రీరెడ్డి వేసిన కొన్ని ప్రశ్నలు.. స్టేట్మెంట్లు..
ఎక్స్ పోజింగ్ చేసే సమంతని, రకుల్ ప్రీత్ ని కొట్టగలవా..?
ఊ అంటావా.. ఉ ఊ అంటావా అనే డైరెక్టర్ ని తన్నగలవా..?
న్యూస్ ఛానల్స్ ఏ రాజకీయ పార్టీ దగ్గర ఎంత తీసుకుంటారో మాకు తెలీదా..?
శ్రీకాంత్ రెడ్డి తప్పేంటి..? నన్ను కూడా పిలిచాడు.. రానన్నాను.. తప్పేంటి..?
నచ్చకపోతే పీకలు కోసేస్తారా..? మొగుళ్ళని చంపేస్తారా..?
సమాజంలో మగాళ్లని బ్రతకనివ్వరా..?
జగనన్న ఇష్టమే.. వైసీపీలో అందరూ ఇష్టం కాదు..
కరాటే కల్యాణిని పార్టీ నుంచి తరిమేయ్యండి.. బీజేపీకి శ్రీరెడ్డి సలహా..
కేసీఆర్ ఇష్టం.. కేటీఆర్ నచ్చడు..
రాజకీయాల్లోకి రావాలంటే ఏ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు.. ఇండిపెండెంట్ గా రాజకీయాలపై మాట్లాడతా..
ఇకపై ఇంకో శ్రీరెడ్డిని చూస్తారు..
ఏపీ, తెలంగాణాలో ఏ విషయంలోనైనా స్పందిస్తా..
శ్రీరెడ్డి చెప్పిందేమిటో తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చెయ్యండి..
https://www.facebook.com/iamsrireddy/videos/3089307991323836