మహేష్ బాబు స్టేజిమీద డాన్స్.. అదిరిందిగా..

  0
  268

  ఎప్పుడూ రిజర్వ్డ్ గా ఉండే మహేష్ బాబుకి ఊపొచ్చింది.. ఊపురావడమేకాదు , కాలు కదిలింది.. అంతే ఎవరూ పిలవకపోయినా స్టేజీమీద కెళ్ళి డాన్సర్లతో కలిసి స్టెప్పులేశాడు.. సర్కార్ వారిపాట సినిమా , సక్సెస్ ఆయనకెంత ఊపునిచ్చిందో , హుషారునిచ్చిందో , ఇంతకంటే నిదర్శనం లేదు.. ఇదేదో స్టూడియోలో జరిగిన ప్రోగ్రాం ల కాదు..

  కర్నూల్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన సర్కార్ వారిపాట సినిమా , సక్సెస్ మీట్ లో జరిగింది. సినిమా సక్సెస్ ఫంక్షన్ కి మహేష్ బాబు కూడా హాజరయ్యారు.. స్టేజిపైన సినిమాలోని పాట.. మ మ మ మహేష్ పాటకు డాన్స్ వేస్తుండగా , మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వారితో కాలు కదిపాడు.. దీంతో హుషారెక్కిన మహేష్ బాబు ఎవరూ పిలవకపోయినా , నేరుగా వెళ్లి డాన్స్ చేశారు.. వీడియో చూడండి.. ,

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.