ఆ ఎస్పీ స్టయిల్ ఏమీ మారలేదు..

  0
  326

  సిద్ధార్థ్ కౌశల్.. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పేరు అందరికీ తెలిసిందే.. ప్రకాశం జిల్లా ఎస్పీగా నిన్న,మొన్నటి వరకూ విధులు నిర్వహించి, తాజాగా కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. అయితే ఎక్కడ ఉన్నా సిద్దార్ధ్ కౌశల్ వర్కింగ్ స్టైల్ మాత్రం ఒకేలా ఉంటుంది.. సమస్యలు ఎక్కడున్నాయో తెలుసుకుని మరీ పరిష్కరించడం ఆయన స్టైల్.. మందీ మార్బలంతో కాకుండా ఎక్కడికైనా సింపుల్ గా బైక్ పైనే వెళ్ళిపోతాడు.. తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ సిటీ రోడ్లపై హల్చల్ చేస్తుంటాడు.. నూతన ఆవిష్కరణలతో డిపార్ట్ మెంట్ మొత్తానికి ఉత్సాహాన్ని తెస్తాడు.. తాజాగా కృష్ణా జిల్లాలో దిశ పోలీసులతో కలిసి బైక్ ర్యాలీ చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. తమపై జరుగుతున్న దాడుల గురించి మహిళలు నిర్భయంగా ముందుకొచ్చి చెప్పుకునేందుకు వీలుగా.. దిశ, స్పందన పోలీసు విభాగాలు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సిద్దార్ధ్ వివరించారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?