సోనూ సూద్ పంజాబీ దాబా.. రోటీ దాల్ ఫ్రీ..!

  0
  35

  సపోర్ట్ స్మాల్ బిజినెస్ పేరుతో సోనూ సూద్ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే మొదలు పెట్టారు. ఎక్కడికక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారి వద్దకు వెళ్లి, వారి వ్యాపారానికి ఉచిత పబ్లిసిటీ ఇస్తారు. అంతే కాదు, ఆ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేస్తూ వారికి ప్రచారం ఇస్తున్నారు సోనూ సూద్.

  తాజాగా సోనూ ఓ వీడియోని అప్ లోడ్ చేశాడు. సోనూ సూద్ పంజాబ్ దాబా. రోటీ దాల్ ఫ్రీ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. సోనూ సూద్ తానే స్వయంగా రోటీ చేస్తూ కనిపించాడు. చివర్లో చౌదరీ ఆల్ ది బెస్ట్ అంటూ ఓనర్ కి శుభాకాంక్షలు కూడా తెలిపాడు. మరి సోనూ సూద్ పేరుతో వెలుస్తున్న ఈ దాబా ఎక్కడ ఉంటేదీ చెప్పలేదు.

  గతంలో కూడా సోనూ సూద్ ఇలాంటి ప్రమోషన్లు చాలానే చేపట్టాడు. ఇటీవలే ఓ రిక్షా కార్మికుడిని వెనక కూర్చోబెట్టుకుని తానే రిక్షా తొక్కాడు. అతడి వివరాలు, వ్యవసాయంలో కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?