అమ్మాయి అని పెళ్ళిచేసుకుంటే కొంప ముంచింది..

  0
  832

  అమ్మాయి అని పెళ్ళి చేసుకుంటే… రెండు నెలల త‌ర్వాత తెలిసింది… అది అమ్మాయి కాదు హిజ్రా అని. దీంతో భ‌ర్త త‌న ప‌రువు పోయిందంటూ ల‌బోదిబోమన్నాడు. చివ‌రికి పోలీస్ స్టేష‌న్ లో చీటింగ్ కేసు పెట్టారు. కాన్పూరులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే, ఓ వ్య‌క్తి ఇక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఎన్నో క‌ల‌ల‌తో తొలిరాత్రి గ‌డిపేందుకు సిద్ద‌మ‌య్యాడు. అయితే పెళ్ళికూతురు ఇప్పుడే వ‌ద్ద‌న‌డంతో శోభ‌నం కాస్తా వాయిదా ప‌డింది. అలా కొన్నిరోజులు గ‌డిచిపోయాయి. ఆ త‌ర్వాత అమ్మాయిని శోభ‌నం కోసం ఫోర్స్ చేయ‌డంతో త‌న‌కు ఆరోగ్యం స‌రిగా లేద‌ని క‌ధ‌లు చెప్పుకుంటూ కాలం వెళ్ళ‌దీస్తూ వ‌చ్చింది. అస‌లు ఆమె ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకుందామ‌ని డాక్ట‌ర్ వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. డాక్ట‌ర్ చెప్పిన మాట విని స‌ద‌రు భ‌ర్త షాక్ కి గుర‌య్యాడు. ఆమె యువ‌తి కాదు ట్రాన్స్ జెండ‌ర్ అని తెలియ‌డంతో బిత్త‌ర‌పోయాడు. త‌న‌ను మోసం చేస్తావా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస‌లు విష‌యాన్ని దాచిపెట్టి పెళ్ళి చేసినందుకు ఆమెపై, ఆమె త‌ల్లిదండ్రుల‌పై చీటింగ్ కేసు పెట్టాడు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?