ఉదయానికి చూస్తే ఆ సరస్సులో ఇలా ఎందుకు..?

    0
    12603

    ప్రకృతి ఎవరికీ , ఎంతకీ అర్థంకాని ఒక మహాద్భుతం.. ప్రకృతిలో ఏదైనా అద్భుతం జరిగితే , జరిగిన తరువాత కారణం అన్వేషించాలేతప్ప , జరగకముందు , చెప్పలేని పరిస్థితి.. ఇక్కడ చూడండి.. ఒక నదిలో లక్షలు , కోట్లు తెల్లటి రాళ్లు.. అయితే అవి రాళ్లు అనుకోవడం పొరపాటు.. మన కళ్ళకు అది భ్రమ మాత్రమే.. నిజానికి ఇవి మంచు గడ్డలు. ఆస్ట్రేలియాలోని మేనిటోబా సరస్సు లో అలా నీరంతా , రాళ్లు , రాళ్లు గా బాల్స్ ఆకారంలో గుట్టలుగా మైళ్లకొద్దీ కనిపిస్తుంది.. సముద్రంలో కలిసే ఈ సరస్సులో , సముద్రముఖం నుంచి ఇలాగే బాల్స్ లాగా నీరు గడ్డకడుతుంది.. ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గి , నీరు గడ్డ కట్టే సమయంలో , చలి గాలులు వీస్తే , ఈ రెండింటి ప్రభావంతో సరస్సులో నీరు ఇలా బాల్స్ లాగ గడ్డకడుతుంది.. ఇక్కడ వీడియో చూడండి..

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.