అబ్బా అదిరెను ఆల్టో స్టయిలే..

  0
  621

  ఆల్టో.. మారుతి కంపెనీ తయారుచేసే ఈ కారు భారతదేశంలోనే కాదు , ఆసియాదేశాలలో కూడా మధ్యతరగతి కారు.. కార్ల రంగంలో ఈ మోడల్ ఇప్పటికీ రారారాజు.. మహారాజు.. ధరలోగానీ , మెయింటినెన్స్ లో గానీ , నాణ్యతలో గానీ దీనికి పోటీగా ఈ కారూ లేదు.. పేదవాడుకూడా ఈ కారు వచ్చిన తరువాత కారు ఓనర్ అయ్యాడు.. 2014 లో వచ్చిన ఆల్టో ఎనిమిదో జెనెరేషన్ , ఇప్పుడు తొమ్మిదో జెనెరేషన్ గా అదిరిపోయే హంగులతో వస్తోంది.. ఫొటోలు చూడండి..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.