పాము రివర్స్ గేర్ వేయడం ఎప్పుడైనా చూశారా..?

  0
  1877

  పామయినా ఇతర జంతువులేవయినా ముందుకు నడవడం సహజం. అప్పుడప్పుడు వెనక్కు వెళ్లినా ఎక్కువసేపు వెళ్లాలనుకోవు. కానీ ఇక్కడో పాము మాత్రం రివర్స్ గేర్ వేసింది. ముందుకు ఎలా వస్తుందో.. సరిగ్గా అలాగే వెనక్కు వెళ్లింది.

  కోయంబత్తూర్లోని ఓ ఇంటి ఆవరణలో పాము కనిపించడంతో ఆ మహిళ దానిని వేడుకుంటున్నట్టుగా ప్రార్థించింది. నాగదేవతా మా ఇంటిలోనుంచి వెళ్లిపోవమ్మా.. ఈసారి వస్తే పాలు పోస్తానంటూ వేడుకుంది. ఆమె మాటలు విన్నదో, లేక తనకు తానుగా వెళ్లిపోవాలనుకుందో కానీ.. ఆ పాము మాత్రం వెనక్కు వెళ్లిపోయింది.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్