పీకలదాకా మందుకొట్టిన అమ్మాయి నడిరోడ్లో చేసిన హంగామా అంతాఇంతాకాదు.. కార్లు ఆపేసి , కారులోవాళ్లను కూడా బయటకు లాగి కొట్టింది. 22 ఏళ్ళ వయసున్న అమ్మాయి , ఢిల్లీలో మోడల్ గా ఉందని చెబుతున్నారు.
జైపూర్ కు వచ్చిన అమ్మాయి పక్కనే బార్ లో తాగి , రోడ్డుమీదకొచ్చి రచ్చ చేసింది. కొన్ని కార్లు హెడ్ లైట్లు పగులకొట్టింది. చివరకు ట్రాఫిక్ పోలీసు వచ్చి , ఆమెను తీసుకెళ్లారు. హాస్పిటల్ కి పంపిస్తే , మద్యం తాగినట్టు రుజువైంది..
అమ్మాయిని కంట్రోల్ చేయ్యాలని ప్రయత్నం చేసిన కానిస్టేబుళ్ల పై కూడా దాడి చేసింది. ఎవరైనా దగ్గరకొచ్చినా , ఇలా ఎందుకు చేసావని అడిగినా అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది.
వీడియో చూడండి..
ఇవీ చదవండి..