ఈ షాపులోకి పాము ఎలా వచ్చిందో ..?

  0
  3090

  చావుకి , బ్రతుక్కి మధ్య రెప్పపాటు తేడా మాత్రమే.. ఈ వీడియో చూస్తే ఈ షాపు ఓనర్ ఎంత అదృష్టవంతుడో తెలిసిపోతుంది.. బ్రతకాలని రాసిపెట్టివుంటే ఎలాగైనా బ్రతుకుతారు.. అదలావుంటే , అసలు ఈ షాపులోకి పాము ఎలా వచ్చిందో అర్ధంకాని పరిస్థితి. ఉదయాన్నే షాపుతీసి లోపలకి పోతూనే పాము పని పడి , గందరగోళం చేసింది.. వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్