అపోలో ఆస్పత్రి వద్ద మెగా కుటుంబ సభ్యులు..

  0
  967

  సాయి ధరమ్ తేజ్ ప్రమాదం తర్వాత మెగా కుటుంబ సభ్యులంతా ఆస్పత్రికి వచ్చారు. మెడికవర్ ఆస్పత్రి నుంచి ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించిన తర్వాత కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరే ఆస్పత్రికి వచ్చారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, చిరంజీవి భార్య సురేఖ, అల్లు అరవింద్, రామ్ చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ.. ఇలా దాదాపు అందరూ ఆస్పత్రికి వచ్చారు.

   

   

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్