విశ్వంలో నక్షత్ర మాల ఎంత అందంగా ఉందో చూడండి..?

    0
    68

    అంతరిక్షం అనేక అద్భుతాలకు నిలయం. విశ్వ రహస్యాలను సూర్య చంద్రుల సాక్షిగా ఎవరూ తెలుసుకోలేరు. అనంతమైన విశ్వంలో ఆ రహస్యాలను శోధించాలని ఆర్యభట్టనుంచి నేటి ఖగోళ శాస్త్రజ్ఞుల వరకు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయినా సముద్రంలో ఇసుక రేణువంత కూడా విశ్వం గురించి ఎవరూ తెలుసుకోలేకపోయారు. చిలీలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోని అతి పెద్ద టెలిస్కోప్ అల్మా ఖగోళంలో ఈ నక్షత్రాల అందాలను ఫొటోలు తీసింది. భూమికి 55 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పాలపుంతలు కన్యారాశిలో ఉన్నాయి. వీటిల్లో శీతల వాయువులు, ఖగోళ ఉత్పాతాలు, కోటానుకోట్ల నక్షత్రాల సమూహంగా ఒక అందమైన నక్షత్ర హారంగా ఉందని తేల్చారు.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?