అరుంధతి కోసం కాదు.. సిగ్నల్ కోసం..

    0
    182

    రేషన్ సరకుల డోర్ డెలివరీ బాలారిష్టాలను ఇంకా దాటలేదు. డోర్ డెలివరీ వాహనాల డ్రైవర్లకు రేషన్ పంపిణీ కొత్త కావడంతో ఈ పోస్ మిషన్ వాడకంలో ఇంకా అనుభవం రాలేదు. దీంతో దాదాపు అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితే కనపడుతోంది. ఈపోస్ మిషన్ కి సిగ్నల్ రాకపోవడంతో.. సిగ్నల్ వచ్చినచోటే బండి ఆపి లబ్ధిదారులందర్నీ అక్కడికే పిలిపించి రేషన్ ఇస్తున్నారు.

    పంచాయతీ ఎన్నికల కారణంగా గ్రామాల్లో రేషన్ పంపిణీ ఆలస్యంగా మొదలైంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి నెలకు సంబంధించి రేషన్ ఇంకా పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు. ఇప్పుడు మార్చి నెల కూడా మొదలు కావడంతో.. హడావిడి పడుతున్నారు రేషన్ ట్రక్కుల డ్రైవర్లు. డీలర్లను పూర్తిగా ఈ పంపిణీ నుంచి పక్కనపెట్టడంతో రెవెన్యూ అధికారులపై భారం పడింది.

    ఇవీ చదవండి:

    అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

    ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?