రాయల్ ఎన్ ఫీల్డ్ Vs రోడ్ రోలర్..

  0
  68

  రాయల్ ఎన్ ఫీల్డ్ Vs రోడ్ రోలర్..
  ==================
  పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు, కుర్రాళ్ళ స్పీడుకి బ్రేకులేశారు. జంగారెడ్డి గూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖరీదైన బైకులతో.. పెద్ద శబ్దాలను చేసే సైలెన్సర్లు వాడుతున్న వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా వాహనాల నుండి సైలెన్సర్ లను తొలగించి, రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??