హ్యాట్సాఫ్ రాజేశ్వరి.. నీవే ఆదర్శం..

  0
  831

  భారీ వర్షాలకు రోడ్డు పక్కన పడిపోయిన ఓ వ్యక్తిని భుజాన మోసుకుంటూ వెళ్లిన ఎస్సై రాజేశ్వరి ఇప్పుడు టాప్ సెలబ్రిటీగా మారిపోయారు. ఆమెను వెంటనే సీఎం స్టాలిన్ అభినందించారు. ఆ తర్వాత మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి ఎన్.ఆనంద్ కూడా రాజేశ్వరికి ప్రశంసాపత్రం అందించారు.

  ప్రస్తుతం రాజేశ్వరి తమిళనాడులో ఇప్పుడు బాగా ఫేమస్. అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఆమె బాగా పాపులర్ అయ్యారు. అందరికీ ఆమె ఆదర్శంగా నిలిచారని, మహిళ అయి ఉండి కూడా ఆమె చేసిన సాహసం గొప్పదని చెప్పారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు..