జర్మనీలో అదిరింది ,నాటు నాటుకు పాటకు అమ్మాకూతుళ్ల డాన్స్.

  0
  52934

  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నుంచి ఇటీవల విడుదల మాస్‌ సాంగ్‌ నాటు నాటుకు పాటకు తెలుగు రాష్టాల్లోనే కాదు , విదేశాల్లో తెలుగు వాళ్ళూ కాలు కదుపుతున్నారు. తెలుగు నాట ఎక్కడ విన్నా ఈ పాటే మారుమోగుతోంది. విదేశాల్లోని మన తెలుగు వారిళ్లలోనూ ఇదే పరిస్థితి. ఈ పాట వినిపిస్తే చాలు వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్దవారు సైతం స్టెప్పులేస్తున్నారు. చాలామంది నెటిజన్లు ఈ పాటను రీక్రియేట్‌ చేస్తూ స్టెప్పులు వేస్తున్నారు. అలా తాజాగా ‘నాటు నాటు’ పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు , తల్లీ కూతుళ్లు.. ఇక్కడకాదు జర్మనీలో .. చూడండి అదిరింది అమ్మాకూతుళ్ల డాన్స్.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..