ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ సందడే సందడి..

  0
  807

  బాలకృష్ణ కొత్త సినిమా మొదలైంది. బాలయ్య 107వ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. ఈ సినిమాకోసం చెన్నై నుంచి ఫ్లైట్ లో దిగింది శృతిహాసన్. ఎయిర్ పోర్ట్ లో బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయిన శృతిహాసన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  ఇక బాలయ్య కొత్త సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌ లో జరిగింది. హీరో హీరోయిన్లు బాలకృష్ణ, శృతి హాసన్ పై ఫస్ట్ షాట్ చిత్రీకరించారు. పలువురు టాలీవుడ్ దర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు..