ప్రియుడితో ఇంట్లో చిక్కినా , వదలనంటుంది. ఆహా ఇల్లాలు.

    0
    16239

    ప్రియుణ్ణి ఇంట్లోకి పిలిచింది. చాలాకాలంగా సాగుతున్న ఈ రంకు పురాణంపై అనుమానమొచ్చిన కుటుంబసభ్యులు ఓ కన్నేసి ఉంచారు. ప్రియుడు లోపలకి రావడంతోనే తలుపుతట్టి లోపలికి వచ్చేసారు.

    కాసేపు ప్రియుడిని దాచిపెట్టింది.. ఇక తప్పదనుకొని బుట్టలో పాముని తీసినట్టు , బయటకు తీసి , దబాయింపు మొదలుపెట్టింది.

    అతడిపై దాడిజరిగినా కాపాడి అండగా నిలిచింది.. రంకులో కూడా , జంకూ , బొంకూ లేకుండా ధైర్యంగానే ఎదుర్కొని నిలిచింది.. వీడియో చూడండి.

    ఇంతకీ ప్రియుణ్ణి ఎక్కడ దాచిందో తెలుసా.. ? తాను విప్పి మూలవేసిన లంగాలు , చీరల కింద కప్పిపెట్టింది..

    ఫేస్ బుక్ వీడియో లింక్ చూడండి..

    https://fb.watch/7UIK0LptsM/

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్