శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, పోర్న్ ఫిల్ముల కేసులో అరెస్ట్.

  0
  410

  ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్న్ ఫిల్ముల కేసులో అరెస్ట్ చేశారు.. అంతర్జాతీయంగా నటిగా పేరున్న భారతీయ హీరోయిన్లలో శిల్పాశెట్టి ఒకరు. ఇప్పుడు ,ఆమె భర్తనే ఏకంగా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక అశ్లీల చిత్రాల డెన్ పై ముంబయి పోలీసులు దాడి చేసినప్పుడు , శిల్పాశెట్టి భర్త నీచమైన వ్యాపారం బట్టబయలైంది. ఇప్పుడు సరైన సాక్ష్యాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని మొబైల్ అప్లికేషన్ల ద్వారా వాటిని సర్క్యులేట్ చేసేవాడని తేలింది. రాత్రి 11 గంటల సమయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ వ్యాపారంలో శిల్పాశెట్టి ప్రమేయంపై ఆధారాలు లేవని చెబుతున్నారు. అయినా ఆమెను కూడా విచారించే అవకాశం ఉంది..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?