మనవరాలికోసం నానమ్మ సాహసం..

  0
  804

  అలా పడబోయింది.. ఇలా కాపాడారు..
  మూర్ఛ వ్యాధి ఉన్న ఓ అమ్మాయి బిల్డింగ్ పైకి ఎక్కి పొరపాటున అక్కడినుంచి కిందకి పడబోయింది. అయితే అదే సమయంలో ఆమె పక్కన ఉన్న ఆ యువతి నానమ్మ చాకచక్యంగా ఆ అమ్మాయిని కాపాడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
  చైనాలో జరిగిన ఈ ఘటన నానమ్మ సమయస్ఫూర్తిని ధైర్యాన్ని చెబుతోంది. మనవరాలు కిందపడిపోతుందని తెలిసిన వెంటనే ఒక్క ఉదుటున ఆమె పరిగెత్తుకు వచ్చి అమ్మాయిని పట్టుకుంది, వెంటనే చుట్టుపక్కలవారిని అలర్ట్ చేసింది. వారు కూడా వచ్చి ఆమెను పక్కకు లాగేశారు. నానమ్మ సమయానికి స్పందించకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అందరూ ఆమె సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?