చావుకి కొన్ని గంటలముందు నవ్వు ముఖంతో..

  0
  124

  కొంతమంది మృత్యువు కబళించే కొన్ని గంటలు, లేదా నిముషాల ముందు కూడా నవ్వుతూనే ఉంటారు. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. చాలామంది విషయంలో ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇటీవల కాలంలో ఇదే జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ షేన్ వార్న్ కూడా బ్యాంకాక్ లో ఓ హాలిడే రిసార్ట్ లో చనిపోయిన విషయం తెలిసిందే.

  చనిపోక కొద్ది గంటల ముందు షేన్ వార్న్ చివరిగా తీసిన ఫొటో ఇది. డైటింగ్ లో ఉంటూ సన్నబడ్డానని చెప్పుకుని ఆ తర్వాత ఓ స్నేహితుడి చేత షేన్ వార్న్ తీయించుకున్న ఆఖరి ఫొటో ఇది. చావు ఎలా ముంచుకొస్తుందో అని చెప్పడానికి వీళ్లేదనడానికి ఇదో ఉదాహరణ. ఈ ఫొటోలో ఉల్లాసంగా, నవ్వుతూ కనిపించిన షేన్ వార్న్ ఆ తర్వాత కొద్ది గంటలకే బ్యాంకాక్ లోని తన విల్లాలో నిశ్శబ్దంగా కన్నుమూశాడు.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..