అదెవరో మాకు తెలియదు.. అది మా మనవరాలు కాదు అంటూ ప్రముఖ నటి షబానా ఆజ్మీ స్పష్టం చేసింది. తాను జావేద్ అక్తర్ , షబానా మనవరాలినని ఉర్ఫి జావేద్ చెప్పుకుంటందని , అదంతా అబద్దమని చెప్పింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా , మోడల్ గా , కొన్ని సీరియల్స్ యాక్టర్ గా ఉన్న ఉర్ఫి , ఇంతకాలం తానూ షబానా , జావేద్ మనవరాలినని ఫోజులు కొట్టింది. ఇటీవల ఎయిర్ పోర్ట్ లో అసభ్యంగా డ్రెస్సులతో వచ్చి వార్తలకెక్కింది .. దీంతో ఆమె బండారం బయటపడింది.. అదెవరో మాకు సంబంధం లేదని షబానా చెప్పేసింది..
यह जावेद अख्तर की पोती उर्फी जावेद है मुंबई एयरपोर्ट पर इस का पहनावा देखिए
तालिबानी चाहक लोग बतावे इसको सरिया कानून के अनुसार क्या सजा बनती है pic.twitter.com/t4QRwjWMaI
— °Atul Kumar °Kushwaha (@RealAtulsay) September 6, 2021
ఇవీ చదవండి..