పాములు అందరూ పట్టలేరు. వాటిని పట్టాలంటే చాలా నేర్పు ఉండాలి. పాము జీవన విధానం, దాని తత్వం తెలిసి ఉండాలి. అలా కాకుండా యూట్యూబ్ లోనో, మరో చోటో పాముని పట్టడం చూసి, అలాగే పట్టాలని అనుకుంటే చాలా ప్రమాదం. ఓ వ్యక్తి కింగ్ కోబ్రాను పట్టుకోబోయి, చివర్లో అదృష్టం బాగుంటి ప్రాణాలతో బయటపడ్డాడు. గత కొంతకాలంగా పాముల్ని పట్టడం నేర్చుకున్న అతడు, కింగ్ కోబ్రాను ఓ ఇంటిలో చూసి, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించి తోకపట్టుకున్నాడు. మరు క్షణంలోనే ఆ పాము బుసలు కొడుతూ మూడు అడుగల పైకి లేచి పడగ విప్పింది. అతను అదృష్టం బాగుండి బతికిపోయాడు.
A king is judged by its crown?
Did you know that the king cobra (Ophiophagus hannah) is the world's longest venomous snake? pic.twitter.com/iNjvd4dIGy
— Susanta Nanda IFS (@susantananda3) September 7, 2021
ఇవీ చదవండి..