ఆ డాక్టర్ తన వీర్యాన్ని భద్రపరిచాడు…

  0
  1811

  ఓ డాక్టర్ ఎవరూ ఊహించని పని చేశాడు .. అతడి పేరే డాక్టర్ జెన్సూర్ దయారా .. మరికొద్ది రోజుల్లో సెక్స్ మార్పిడి ఆపరేషన్ కు సిద్దమవుతున్నాడు.. ఇప్పటివరకు గడిపిన తన మగ బతుక్కి చరమగీతం పాడనున్నాడు.. సెక్స్ మార్పిడితో మహిళగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ లోగా , తన వీర్యాన్ని నాలుగు డోసులు తీసి , భద్రపరిచాడు. సోమవారమే ఆ పనిపూర్తిచేశాడు.

  https://ndnnews.in/shocking-gabbi-tuft-turns-a-transgender/

  సెక్స్ మార్పిడి ఆపరేషన్ తరువాత , తాను మహిళగా మారి , తన వీర్యంతోనే వీలయితే బిడ్డను కంటానని చెప్పాడు. వైద్యపరంగా వీలుకాని పక్షంలో , తన వీర్యాన్ని , మరొక మహిళ గర్భంలో సంకరం చేయించి అద్దె గర్బంద్వారా బిడ్డను పొందుతానని చెప్పాడు. దీనివల్ల , తన రక్తం పంచుకుపుట్టిన బిడ్డే తనకు దక్కుతాడని చెప్పాడు. హైస్కూల్ దశనుంచే తన పుట్టుకలో లోపం ఉందన్న అనుమానం ఉండేదని అన్నాడు. తనకు పూర్తిగా మగ లక్షణాలు ఉన్నా , ఎందుకో తనలో ఆడతనం ఉందన్న అనుమానం బలంగా ఉండేదని చెప్పాడు. తాను బలవంతంగా మగవాడిగా చెలామణి అయ్యానని , తనలో అంతర్గత సంఘర్షణ ఎవరికీ చెప్పుకోలేక పోయానని అన్నారు.

  https://ndnnews.in/aurvasiddhantgaylovestory/

  చివరకు , రష్యాలో మెడిసిన్ చదివే సమయంలో , అక్కడ పరిస్థితులు , స్వలింగ సంపర్కులు , హిజ్రాలు , తమ హక్కులకోసం చేసే పోరాటాలు చూసి , వారి స్వేచ్చా జీవితాలు చూసి ధైర్యం తెచ్చుకున్నానని అన్నారు. దయారా ప్రస్తుతం గుజరాత్ లోని ఆనంద్ పట్టణంలో ఉన్నాడు…

  https://zeenews.india.com/health/gujarats-first-trans-doctor-freezes-sperm-to-become-a-mother-in-future-2342225

   

  నా ముందు నువ్వు నగ్నంగా ఉంటే నీ అసలు జబ్బేమిటో , ఎలా నయంచేయ్యాలో చెప్పేస్తా..