ఈ కామోన్మాది వీధి కుక్కనూ వదల్లేదు…

  0
  3040

  వీడెవడో పొరపాటున మనిషిగా పుట్టాడు. అడవిలో మృగమై పుట్టాల్సింది. మనిషిగా పుట్టి మానవుడిగా తిరుగుతున్నాడు. వీడికి కామం కళ్లు కప్పేసింది. ఉచ్ఛ నీఛాలు మరచిపోయాడు. ఒక వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది.

  మైసూర్ వీధుల్లో..

  మైసూర్ లోని గోకులం మూడో స్టేజ్ లో నివశించే సోమశేఖర్ అనే ఈ కామోన్మాది ఈ నెల 11న రాత్రి సమయంలో ఒక సందులో కుక్కని కట్టేసి లైంగిక దాడికి పాల్పడుతుందగా కొందరు యువకులు వీడియో తీశారు. సోషల్ మీడియాలో వీడియో రావడంతో జంతు పరిరక్షణ సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

  కటకటాల వెనక కామాంధుడు

  మైసూరు బీవీ పురం పోలీసులు కేసు నమోదు చేసి వీడిని మొన్ననే అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ కి తరలించారు. వీడి కామోన్మాదానికి కుక్కలు కూడా బలికావడంతో ఆ వీధిలో ప్రజలు వీడిని చూస్తే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నీఛులు సమాజంలో తిరిగితే ఎంత ప్రమాదమో అని భయపడుతున్నారు.

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?