ఈ సెల్ఫీ యమా హాట్ గురూ….

    0
    1359

    వినాయక పూజ ముగిసిన తర్వాత అందరూ సెల్ఫీలు దిగుతుంటారు. అందులో తప్పేమీ లేదు. కానీ వినాయకుడి ముందు ఇంత హాట్ గా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం మాత్రం నిజంగా అపచారమే నంటున్నారు భక్తులు. బిగ్ బాస్ బ్యూటీ అర్షి ఖాన్ పై మండిపడుతున్నారు.

    వినాయకుడితో సెల్ఫీ దిగేముందు అర్షిఖాన్ వేసుకున్న డ్రస్ ని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఆమె వస్త్రధారణ బాగాలేదని అంటున్నారు. అయితే అర్షి మాత్రం తనదైన శైలిలో ఓ వివరణ ఇచ్చింది. ముస్లింగా ఉండటానికి తానెంతో గర్వపడుతున్నానని చెప్పింది అర్షి.

    అర్షిత్ ముస్లిం మహిళ కావడం, వినాయకుడి ముందు అలా ఫోజు ఇవ్వడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే అర్షి మాత్రం ముస్లింగా ఉండి కూడా తాను వినాకుడి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పింది.

    ముస్లింగా ఉండి వినాయక పూజలో పాల్గొనడాన్ని ఎవరూ తప్పుబట్టరని, అయితే ఆ సందర్భంలో ఆమె వస్త్రధారణ బాగోలేదని అంటున్నారు నెటిజన్లు. అర్షి ఖాన్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు.

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్