బచ్చలి ఆకుకూర తింటే పడకలో సరిగమలే..

  0
  662

  ఆహారంలో బచ్చలి ఆకు , లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుందా..? బచ్చలి ఆకుకు అంత శక్తి ఉందా..? అసలు బచ్చలి ఆకులో ఉన్న ఆ రహస్యమేమిటి ..? బచ్చలి ఆకు కూర , పచ్చడి.. ఇలాంటి వంటకాలు మన ఇళ్లలో సాధారణంగా ఉండేవే.. అయితే బచ్చలి ఆకులో లైంగిక పటుత్వాన్ని పెంచే అనేక గుణాలుకలిగిన రసాయనాలు ఉన్నాయన్నది శాస్త్రీయంగా నిరూపితమైంది . బచ్చలి కూర , శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ముఖ్యంగా , జననేంద్రియాలకు రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది. తద్వారా లైంగిక పటుత్వం కలుగుతుంది. ఇదికాకుండా శీఘ్ర స్కలనాన్ని సమర్థవంతంగా అరికడుతుంది. మగవాళ్ళు లైంగిక పటుత్వం కోసం వయాగ్రాల్లాంటి మాత్రలపై ఆధారపడే బదులు , ఆహారంలో వారంలో నాలుగుసార్లు బచ్చలి కూర ఉండేట్టు చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. బచ్చలి ఆకులో ఉండే మెగ్నీషియం , రక్త కణాలలో ఉండే ఇన్ఫెక్షన్లు దూరం చేసి , వాటికి ఆక్సిజెన్ అందేలా ఉపయోగపడతాయి.. జననేంద్రియాలకు రక్తప్రసరణ వేగాన్ని పెంచి , సంసార జీవితాన్ని ఆనందమయం చేస్తాయి..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.