స్కూటీలో ఇలాకూడా పోతారా..??

  0
  101

  ఇతడేవరో కానీ మహా ముదురు, ఎందుకంటే నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఇలా ఐదుగురు స్కూల్ పిల్లలను స్కూటీపై తీసుకెళ్తున్నాడు .. స్కూల్ పిల్లల్ని ఇలా స్కూటీపై ఎక్కించుకుని ట్రాఫిక్ రోడ్ లో ప్రయాణం చేస్తుంటే చూసే వాళ్ళకి వళ్ళు జలదరిస్తుంది.

  ట్రాఫిక్ పోలీసులు వదిలేశారు. ఐదుగురు పిల్లలను ఎక్కించుకొని డ్రైవింగ్ చేయడమే కాదు , ఐదుగురు కు సంబంధించిన స్కూల్ బ్యాగ్ లను కూడా తన ముందు పెట్టుకునిపోతున్నాడు. పొరపాటు జరిగితే జీవితం తిరిగి రాదు, ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇతన్ని చూసి వదిలేయడమే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం ..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..