కేరళలో సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి..

  0
  107

  సముద్రంలో అలల మీద తేలియాడుతూ నడిచి పోవచ్చు , సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలపైన నడిచి పోతూ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు.. నిజంగానే.. ఇది ఏదో కల కాదు, వాస్తవమే.. ఇందుకోసమే కేరళలో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభించారు..

  కోజికోడ్ లో బేపోర్ బీచ్ లో ఇప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆ రాష్ట్ర టూరిజం శాఖ ఏర్పాటు చేసింది .. ఇది ,అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.

  ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇకనుంచి కోజికోడ్ కి ఒక పెద్ద టూరిజం స్పాట్ కానుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఆసక్తి నెలకొంది.. వీడియో చూడండి..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..