కలియుగ వైకుంఠం అంటే ఇదే కదా ..?

  0
  4878

  తిరుమల ఆహ్లాదకరంగా మారింది. ఘాట్ రోడ్డుపై వెళ్లే సమయంలో మేఘాలు చేతికి అందేంతగా దగ్గరగా వచ్చాయా అనిపించేలా కనిపిస్తున్నాయి. ఈ ముగ్ధ మనోహర దృశ్యాలు శ్రీనివాసుని భక్తులకు కనువిందు చేస్తున్నాయి. పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఆ దృశ్యాలను కొందరు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవికాస్తా వైరల్ అవుతున్నాయి. తిరుమల అందాల గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు కదా.. తిరుమల వెళ్లిన ప్రతీ ఒక్కరికీ ఆ అనుభూతి తప్పని సరిగా కలుగుతుంది. మీరు కూడా ఓసారి ఆ వీడియోను చూసెయ్యండి..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.