వామ్మో ఈ తాత సామాన్యుడు కాదు..

  0
  51

  వామ్మో ఈ తాత సామాన్యుడు కాదు.. కుర్రాళ్ళు కూడా తాతతో పోటీపడలేరు.. 100 మీటర్ల పరుగుపందెంలో 102 ఏళ్ళ వయసున్న ఈ తాత 27 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు.. దీన్నిబట్టి తాత కెపాసిటీ ఏమిటో అర్ధం కావడంలేదా మీకు.. దటీజ్ సవాంగ్ జనప్రాం ..

  తాతగారు ఉండేది థాయిలాండ్ లో.. వందేళ్లకు పైబడ్డ వయసున్న వృద్దులకు జరిగిన , రన్నింగ్ రేస్ , లాంగ్ జంప్ , జావెలిన్ త్రో , డిస్క్ త్రో .. ఇలా అన్ని ఈవెంట్లలోనూ తాతకే విన్నర్ మెడల్స్ వచ్చేసాయి.. ఈ వయసులోకూడా తాత కుర్రాళ్లకు ఫిట్ నెస్ పాఠాలు చెబుతుంటాడు.. అదీ ఆయన స్పెషాలిటీ.. ఇప్పుడు చూడండి , మన తాతగారి రికార్డుల వీడియో..

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..