జిమ్ లో సమంత ట్విస్టులు చూస్తే మైండ్ బ్లాకే ..

  0
  324

  సమంత జిమ్ లో ఆడపులి లాంటిదే అంటున్నాడు ఆమె జిమ్ ట్రైనర్ జునైద్ షేక్.. సినిమా రంగంలో ఉండబట్టి సరిపోయింది , లేదంటే క్రికెట్ లో ఉంటే సమంత మరో విరాట్ కోహ్లీ అయిఉండేదని అతడు చెబుతుంటాడు. సమంత మామూలుగానే మహా స్పీడ్.. ఆమె అభిప్రాయాలు చాలా గట్టిగానే ఉంటాయి..

  అక్కినేని కుటుంబంలో ఉన్నప్పుడు కనపడని కరకుదనం సమంతలో ఉంది. విడాకుల తరువాత జీవితాన్ని ఆమె ఛాలెంజ్ చేసి విజయం సాధించింది. పుష్ప సినిమాలో ఊ అంటావా మామా ఊ ఊ అంటావా .. ఐటెం సాంగ్ చేయడం , ఆమె జీవితంలో ఒక పెద్ద సాహసం.. ఒక రేంజ్ హీరోయిన్ ఐటెం సాంగ్ కి ఒప్పుకోవడం నిజంగా డేరింగ్.. ఆమె నిర్ణయాల్లోనే కాదు , జిమ్ లో కూడా , ట్రెయినర్లే నోరుతెరిచేట్టు వర్కౌట్లు చేస్తోంది.. చూడండి.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..