నాకు, చైతూకి చంపుకునేంత వైరం..

    0
    1002

    సమంత , నాగచైతన్యతో సంబంధం , విడాకులపై సంచల వ్యాఖ్యలు చేసింది. విడాకుల ముందువరకు ఇద్దరిమధ్య నివురుకప్పిన నిప్పులా ఉన్న సంబంధాన్ని బయటపెట్టింది. నాగచైతన్య , తానూ ఇద్దరు ఒక గదిలోఉంటే , కత్తి లేదా తుపాకిలాంటి మారణాయుధాలు ఉంటే , జరగకూడనిదే జరిగేదని చెప్పుకొచ్చింది. తమ ఇద్దరిమధ్య అంత బలమైన శత్రుత్వం , అభిప్రాయభేదాలు ఉండేవని చెప్పుకొచ్చింది. పెళ్లి తరువాత వాళ్ళిద్దరినీ క్యూట్ కపుల్ అన్నవాళ్లకు , సమంత చెప్పిన విషయాలతో పిచ్చెక్కినంత పనయింది.

    కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లో ఒకదశలో , కరణ్ , మీ భర్త చైతూ అంటే , ఆమె కోపంగా , సారీ , మాజీ భర్త అనండి అంటూ సరిదిద్దింది. పెళ్ళైన కొన్నాళ్లనుంచి తామిద్దరిమధ్య అనుబంధం లేదని , బయట అనుకునేదంతా బూటకమని చెప్పింది. విడాకుల కోసం తాను 250 కోట్లు తీసుకున్నానన్న వార్తలు అబద్ధమని చెప్పింది. పురుషాధిక్య సమాజంలో మహిళ గౌరవంగా బ్రతకడం అసాధ్యమని చెప్పింది. దీన్ని బయటపెట్టేందుకే తాను ఊ.. అంటావా ,మామా అనే పాటలో డాన్స్ చేశానని చెప్పారు. భవిష్యత్తులో ప్రేమ అన్న విత్తనం తనకు మొలకెత్తదని అన్నారు..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.