హాలివుడ్ సినిమాలో “అలాంటి” పాత్రలో సమంత..

  0
  2266

  అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత స్పీడ్ పెంచింది. వ‌రుస సినిమాల‌కు సైన్ చేస్తోంది. ఇటీవ‌ల బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సామ్… ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ పిక్చ‌ర్ కి సైన్ చేయ‌డం హాట్ టాపిక్ అయింది. ‘డౌన్ టౌన్ యాబీ’ సిరీస్ తో బాఫ్టా అవార్డును గెలిచిన హాలీవుడ్ డైరెక్ట‌ర్ ఫిలిప్ జాన్ తో క‌లిసి హాలీవుడ్ మూవీకి ప‌ని చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

  ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా.. అదే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్ తో పంచుకుంది సామ్. త‌న‌ను ఎంపిక చేసిన ఈ మూవీ టీమ్ కి ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. కాగా, ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో బోల్డ్ గా నటించిన సమంత.. ఈ హాలీవుడ్ సినిమా కోసం మరింత హాట్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో సామ్‌.. బై సెక్సువల్ క్యారెక్ట‌ర్ లో నటించనుంది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.